RCB vs PBKS : టాస్‌ గెలిచిన బెంగళూరు.. పంజాబ్‌ బ్యాటింగ్ !

ఐపీఎల్‌లో భాగంగా  చండీగఢ్  వేదికగా పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్‌ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో పంజాబ్‌ బ్యాటింగ్ చేయనుంది.

New Update
rcb-vs-pbks match

rcb-vs-pbks match

ఐపీఎల్‌లో భాగంగా  చండీగఢ్  వేదికగా పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్‌ గెలిచిన బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు.  దీంతో పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటింగ్ చేయనుంది. ఐదవ స్థానంలో ఉన్న ఆర్‌సీబీ లియామ్ లివింగ్‌స్టోన్ స్థానంలో రొమారియో షెపర్డ్‌ను తీసుకువచ్చింది.పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ ఎటువంటి మార్పులు చేయలేదు. ఇప్పటికే ఇరు జట్ల మధ్య మొన్న  బెంగళూరు వేదికగా మ్యాచ్ జరగగా..  పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  

Also Read :   8వ తరగతి విద్యార్థి ఆట చూసేందుకే నిద్ర లేచా.. వైభవ్‌‌పై గూగుల్ సీఈఓ ప్రశంసలు

జట్లు.. 

PBKS: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (సి), జోష్ ఇంగ్లిస్ (w), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

RCB: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్

Also read :  బీజేపీ లీడర్ హత్యకు కుట్ర.. రెడ్‌హ్యాడెండ్‌గా దొరికిపోయిన సుపారీ గ్యాంగ్

Also Read : Omar Abdullah: సీఎంకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!.

Also read :  లోకల్‌ ట్రైన్‌లో స్టార్ నటికి యువకుడి ముద్దు.. భయంతో ఆమె ఏం చేసిందంటే!

Advertisment