Pune University Scam : పుణె యూనివర్సిటీకి రూ.2.46 కోట్ల కుచ్చుటోపీ.. తెలుగు ఇంజినీర్ అరెస్టు
ఐఐటీ బాంబే ప్రొఫెసర్నంటూ పుణె యూనివర్సిటీని బురిడీ కొట్టించిన కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతను కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఇప్పిస్తామంటూ నమ్మించి రూ.కోట్లు కాజేసిన అతడు హైదరాబాద్కు చెందిన ఇంజినీర్ అని వెల్లడించారు.