Viral Video : మిట్టమధ్యాహ్నం రెచ్చిపోయిన అంకుల్.. ఆంటీతో బైకుపై బంచిక్బంచిక్

నడిరోడ్డుపై కపుల్స్ బరితెగించారు. బైకును భర్త డ్రైవ్ చేస్తుండగా అ బైకు ట్యాంక్‌పై అపొజిట్ లో కూర్చుని భర్తతో అతని భార్య రొమాన్స్ చేసింది. మిగితా వాహనదారులు తమ ఫోన్లలో బంధించడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

New Update
romance-bike

నడిరోడ్డుపై అది కూడా మిట్టమధ్యాహ్నం జనాలు చూస్తే పరువు పోతుందన్న సెన్స్ లేకుండా  కపుల్స్ బరితెగించారు. సినిమాల్లో హీరోహీరోయిన్ల అనుకున్నరెమో రోడ్డు మీద సంసారం మొదలుపెట్టారు. బైకును భర్త డ్రైవ్ చేస్తుండగా అ బైకు ట్యాంక్‌పై అపొజిట్ లో కూర్చుని భర్తతో అతని భార్య రొమాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఎవరైనా చూస్తే ఏం అనుకుంటారు అనేదే మరిచిపోయారు.  తమదే లోకం అన్నట్లుగా లీనం అయిపోయారు.

హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయారు

హగ్గులు, ముద్దులతో డోస్ పెంచారు.  వీరి సరసాలను రోడ్డు పైన వెళ్తున్న మిగితా వాహనదారులు తమ ఫోన్లలో బంధించడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూణేలోని ఖేడ్-శివపూర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. రీల్స్ పిచ్చితోనే వీరిద్దరూ ఇలా రొమాన్స్ చేశారని తెలుస్తోంది. ఈ వీడియోలో అతని భార్య  తన ముఖాన్ని స్కార్ఫ్ తో కప్పుకుంది. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. కపుల్స్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను జైల్లో వేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.  

Advertisment
తాజా కథనాలు