Most Wanted Cheater : మోస్ట్ వాంటెడ్ చీటర్ అరెస్ట్..
కొత్తగా నిర్మిస్తున్న భవనాలు, సైట్స్‌ను టార్గెట్ చేస్తూ ఇంటీరీయర్ డిజైనర్ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్న మోస్ట్ వాంటేడ్ చీటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన నోటోరియస్ చీటర్ పలాష్ పాల్ నారాయణ గూడ పోలీసులకు చిక్కాడు.