BIG BREAKING : పోలవరం -బనకచర్ల ప్రాజెక్టుకు నిపుణుల కమిటీ షాక్
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు నిపుణుల కమిటీ షాక్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని ఈ దశలో ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేమని కమిటీ తెలిపింది.