Ambati Rambabu: చంద్రబాబుకి ప్రాజెక్టు ఇంకా అర్థం కాలేదు.. అందుకే నేను ముందే ఇలా చెప్పాను: అంబటి
కాఫర్ డ్యామ్ లు లేకుండానే ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్న బాబుకి పోలవరం ప్రాజెక్టు ఇంకా అర్థం కాలేదన్న మాట? అంటూ మాజీ మంత్రి అంబటి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అందుకే చెప్పాను.. పోలవరం క్లిష్టమైన ప్రాజెక్టు అని.. అర్థం కావడం కష్టం అని! ఆయన ట్వీట్ చేశారు.