PM Dhan Dhanya Yojana : అన్నదాతల కోసం మరో అదిరిపోయే స్కీమ్.. రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్!
రైతులకు మరో గుడ్ న్యూస్‌తో కేంద్రప్రభుత్వం ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా 1.70 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరే పీఎం ధన్ ధాన్య యోజన స్కీమ్‌కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈరోజు (జూలై 16) జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Kota Srinivasa Rao: మాజీ MLA కోట శ్రీనివాస్ రావు మృతిపై మోదీ దిగ్భ్రాంతి
బీజేపీ మాజీ ఎమ్మెల్యే, విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు మృతిపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటుడిగానే కాకుండా సామాజిక సేవలోనూ ఆయన తనదైన ముద్ర వేశారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కోట శ్రీనివాస రావు మరణం బాధాకరమని ప్రదాని విచారం వ్యక్తం చేశారు.
140 కోట్ల మందిని గాలికి వదిలేసి.. ప్రధాని మోదీపై పంజాబ్ సీఎం తీవ్ర విమర్శలు
ప్రధాని మోదీ ఇటీవల 5 దేశాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మోదీ విదేశీ పర్యటనలపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 140 కోట్ల మంది ప్రజలు ఉన్న భారత్‌ను వదిలేసి.. కేవలం 10 వేల మంది జనాభా ఉన్న దేశాల్లో మోదీ పర్యటించడాన్ని ఆయన విమర్శించారు.
PM Modi: ప్రధాని మోదీకి స్టాండింగ్ ఓవేషన్..ఎక్కడో తెలుసా..
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎవరికీ దక్కని గౌరవాన్ని దక్కించుకుంటున్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నమీబియా వెళ్ళిన మోదీకి అక్కడి పార్లమెంట్ లో స్టాండింగ్ ఓవేషన్ లభించింది. దాంతో పాటూ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా ఇచ్చారు.
INS Nistar : చైనా పాక్ కు బిగ్ షాక్.. INS నిస్తార్ వచ్చేస్తుంది.. | Indian Navy | India Vs Pak | RTV
Mallikarjun Kharge : మీకు ఆ దమ్ముందా.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు ఖర్గే సవాల్
కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణకు 50కిపైగా కేంద్ర సంస్థలు వచ్చాయన్నారు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే. ప్రధాని మోదీ తెలంగాణకు 11ఏళ్లలో ఏమీ ఇచ్చారని ప్రశ్నించారు. మోదీ ప్రజలకు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు.
Modi in Ghana: ప్రదాని మోదీకి ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డ్
ప్రధాని మోదీ గురువారం (జూలై 3) ఘనా రిపబ్లిక్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ఈ గౌరవనీయమైన సభను ఉద్దేశించి ప్రసంగించడం నాకు చాలా గౌరవంగా ఉందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రసరింపజేసే ఘనాలో ఉండటం ఒక గౌరవంగా భావిస్తున్నానన్నారు.
PM Modi - Shubhanshu Shukla: ISSలో శుభాంశు శుక్లా.. వీడియో కాల్ మాట్లాడిన ప్రధాని మోదీ..
ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారత వ్యోహగామిగా శుభంశు శుక్లా చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ శనివారం ఆయనతో వీడియోల్ కాల్లో మాట్లాడారు. వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణను ప్రధాని ఎక్స్‌లో షేర్ చేశారు.