PM Modi: ఆట అయినా...యుద్ధమైనా...విజయం మనదే..ప్రధాని మోదీ
ఆసియా కప్ 2025లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. అది కూడా పాకిస్తాన్ మీద. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడైనా విజయమం మనదే అంటూ ఆటగాళ్ళకు అభినందించారు.
ఆసియా కప్ 2025లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. అది కూడా పాకిస్తాన్ మీద. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడైనా విజయమం మనదే అంటూ ఆటగాళ్ళకు అభినందించారు.
భారత్, అమెరికాల మధ్య వాణిజ్య, దౌత్య ఉద్రిక్తతలు కాస్తా తగ్గుముఖం పట్టాయి. ఇరు దేశాలు మళ్ళీ చర్చలకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ త్వరలోనే భేటీ అవుతారని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.
నవరాత్రి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో మోదీ కీలక కామెంట్స్ చేశారు. అర్థరాత్రి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలు అవుతున్నాయని చెప్పారు. ఈ సంస్కరణల వల్ల పెద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఆదాయం మిగులుతుందన్నారు.
ప్రధాని మోదీ H1-B వీసాలపై అమెరికా విధించిన లక్ష డాలర్ల రుసుముపై స్పందించారు. విదేశాలపై ఆధారపడడం అన్నింటి కన్నా పెద్ద శత్రువు అని అన్నారు. మనమంతా కలిసి ఆ శత్రువును జయించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
భారత్, ప్రధాఇన మోదీతో తనకు మంచి స్నేహం ఉందని అయినా సరే సుంకాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా దిగి రావాలంటే ఇలా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.
చిన్న, మధ్య తరగతి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం మోదీ క్రెడిట్ కార్డులను ఇవ్వనుంది. రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండా క్రెడిట్ కార్డు ద్వారా రుణం తీసుకోవచ్చని తెలిపింది. అయితే మొదటి 40 నుంచి 45 రోజులకు ఎలాంటి వడ్డీ ఉండదు.
కుక్కలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జంతు ప్రేమికులకు కుక్కలు మాత్రమే యానిమల్స్ ఆవులు కాదు అంటూ మోదీ విమర్శించడం..జంతు ప్రేమికుల్లో కలకలం రేపింది.
దాదాపు రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన కు వెళుతున్నారు. 2023లో అక్కడ జరిగిన గొడవలు..తర్వాత పరిస్థితుల కారణంగా నిరాశ్రయులైన కుటుంబాలను ఆయన కలవనున్నారు. దాంతో పాటూ రూ. 8500 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.