PM Kisan : రైతులకు గుడ్ న్యూస్ .. పీఎం కిసాన్ డబ్బులు వచ్చేశాయ్ !
రైతులకు గుడ్ న్యూస్ .. పీఎం కిసాన్ 19వ విడుత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రిలీజ్ చేశారు. దేశంలోని మొత్తం 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ. 22వేల కోట్లు జమ చేశారు.