BREAKING: రైతులకు బిగ్ షాక్.. వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు

కేంద్ర ప్రభుత్వం ఏటా పీఎం కిసాన్ కింద రూ.6000 ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే నెలలో రెండో విడత డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. ఈకేవైసీ, యూనిక్ ఐడెంటిఫికేషన్ కార్డు ఉంటేనే డబ్బులు జమ అవుతాయి. లేకపోతే కావని కేంద్రం ప్రభుత్వం తెలిపింది.

New Update
tg farmers

PM Kisan

పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రూ.6000 ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే నెలలో పీఎం కిసాన్ రెండో విడత కింద రూ.2 వేలను ప్రభుత్వం ఇస్తోంది. అయితే పీఎం కిసాన్ డబ్బుల తప్పకుండా రావాలంటే రెండు కండీషన్లు పాటించాలి. ఫస్ట్ మీ అకౌంట్‌కి ఆధార్ లింక్ ఉండాలి. గతం విడతలో డబ్బులు తీసుకుని ఉంటే మీ కేవైసీ పూర్తి అయి ఉంటుంది. 

ఇది కూడా చూడండి: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!

ఈ కార్డు ఉన్న రైతులకు మాత్రమే..

ఇదే మొదటసారి అయితే కేవైసీ తప్పకుండా చేయించుకోవాలి. అలాగే విశిష్ట గుర్తింపు కార్డు కూడా ఉండాలి. ఇది కనుక లేకపోతే అసలు పీఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్‌లోకి చేరవు. ఈ విశిష్ట గుర్తింపు కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అంటారు. కార్డు ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి. వచ్చే నెలలో పీఎం కిసాన్ డబ్బులు రానున్నాయి. ఈ క్రమంలో రైతులు పీఎం కిసాన్ ఈకేవైసీ, విశిష్ట గుర్తింపు కార్డును  పొంది ఉండాలి.

ఇది కూడా చూడండి: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!

ఈ విశిష్ట గుర్తింపు కార్డు పొందాలంటే రైతులు తమ భూ యాజమాన్య పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌తో దగ్గర్లోని వ్యవసాయ కార్యాలయానికి వెళ్లి చేసుకోవాలి. ఇది రైతుకి శాశ్వత ఐడీగా పనిచేస్తుంది.

ఇది కూడా చూడండి: Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం

ఇది కూడా చూడండి: Jyothi Malhotra: జ్యోతికి పాకిస్తాన్‌ ఆర్మీతో సంబంధాలు.. వెలుగులోకి సంచలన నిజాలు

 

pm-kisan | pm modi | farmers | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు