PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఇవాళ రైతుల ఖాతాలోకి డబ్బు!
పీఎం కిసాన్ 16వ విడద నిధులను ఇవాళ కేంద్రం రైతుల ఖాతాలో బదిలి చేయనుంది. పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఏటా రూ.6,000 అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాలో జమ చేస్తారు. 16వ విడతలో రూ.2000ని రైతులకు అందిస్తారు.