Plane crash: విమాన ప్రమాదం.. మృతులందరికీ DNA టెస్ట్..
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 242 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతులను గుర్తించేందుకు చనిపోయినవారందరికీ డీఎన్ఏ టెస్ట్ చేయనున్నట్లు ప్రకటించారు.
Ahmedabad plane crash: మంటల్లో కాలిపోయిన శరీరాలు.. ఈ దృశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది!
గుజరాత్ అహ్మదాబాద్‌లో జరిగిన ప్లేన్ క్రాష్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. 250కి పైగా ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. విమాన కాలిపోవడంతో అందులో ఉన్న కొందరు ప్రయాణికులు కాలి బూడిదైపోయారు. ఈ దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.
Plane Crash: మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్ పై కూలిన విమానం.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా ప్రజలను కలచివేస్తోంది. అహ్మదాబాద్‌లోని స్థానిక బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ భవనంపై కుప్పకూలిన విమానం విజువల్స్ హృదయవిదారకంగా ఉన్నాయి. భవనం కూలడంతో 20 మంది మెడికోలు మృతి చెందారు.
Air India Plane Crash: విమాన ప్రమాదం.. బ్లాక్ కలర్ డీపీతో ఎక్స్‌లో ఎయిర్ ఇండియా సంతాపం
గుజరాత్లో అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ విషాద ఘటనపై ఎయిరిండియా సంస్థ అధికారికి ఎక్స్‌లో డీపీని మార్చింది.
Plane Crash : భూమి మీద నూకలున్నాయి బ్రో...
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాల్సిన ఒక ప్రయాణీకుడు చివరినిమిషంలో తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని బతికి పోయాడు. ఈ విషయం తెలిసి ఆయనకు భూమి మీదా ఇంకా నూకలు మిగిలే ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు.
Plane Crash: ప్రమాదానికి ముందు MAYDAY..MAYDAY.. అంటూ సిగ్నల్ ఇచ్చిన పైలెట్.. దాని అర్థం ఏంటో తెలుసా?
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. విమాన ప్రమాదానికి ముందు సమీపంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి పైలట్ MAYDAY కాల్ చేశాడు. ఏటీసీకి ఎలాంటి సిగ్నల్ వెళ్లలేదు. చివరికి విమానం కుప్పకూలిపోయింది.