Plane Crash: కుప్ప కూలిన మరో విమానం.. ఇద్దరు మృతి.. 18 మందికి
అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలో ఓ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 18 మంది గాయపడ్డారు. ఫుల్లర్టన్ మున్సిపల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న ఓ భవనంపై పడింది. విమానం పడిన ప్రాంతంలో ఇంటి పైకప్పుకు పెద్ద రంధ్రం పడింది.