London Plane crash
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం మరవక ముందే మరో ఫ్లైట్ క్రాష్ అయ్యింది. లండన్ ఎయిర్ పోర్ట్‌లో టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలోనే విమానం బ్లాస్ట్ అయ్యింది. లండన్ సౌథెండ్ విమానాశ్రయంలో ఆదివారం విమానం కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే విమానం కిందపడి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. లండన్ నుంచి నెదర్లాండ్స్‌కు వెళ్తుండంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Also Read : Wimbledon 2025: అల్కరాజ్‌ను ఓడించి.. వింబుల్డన్ కొత్త ఛాంపియన్‌గా సినర్
Also Read : B.R. Gavai : చీఫ్ జస్టిస్ గవాయ్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
London Plane Crash
Shocking: An Airplane crashed moments after takeoff at London Southend Airport..... https://t.co/loe6Bw5rcB
— Mr Sinha (@MrSinha_) July 13, 2025
Also Read : Supreme Court: మోదీపై అభ్యంతరకర కార్టూన్.. భావా ప్రకటన స్వేచ్ఛ దుర్వినియోగంపై సుప్రీం ఆగ్రహం
ఇండియాలో ఎయిర్ ఇండియా విమానం కూడా లండన్ వెళ్తుండగానే జరిగింది. ఘటనా స్థలంలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక, అంబులెన్స్ బృందాలు సహా అత్యవసర సేవలు స్పందించాయి. ఈ సంఘటన తర్వాత 4 విమానాల సర్వీసులను ఎయిర్ పోర్ట్ రద్దు చేసింది. ప్రమాద సమయంలో 13 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది అందులో ఉన్నారు.
Also Read : China: చైనాలో మరో అద్భుతం.. గంటకు 600 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు
latest-telugu-news | crazy plane crashes | London airport