KTR America Trip: ఓహో.. కేటీఆర్ అమెరికా అందుకే వెళ్లారా? ఆయనను కలవబోతున్నారా?
కేటీఆర్ అమెరికా వెళ్లారు. దీంతో కేటీఆర్ అమెరికా పర్యటనపై ప్రత్యర్ధులు రకరకాల ఊహాగానాలను తెరమీదకు తెస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యుడిగా సీఐడీ ఆరోపిస్తున్న మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ప్రభాకరరావును కలవడం కోసమే కేటీఆర్ అమెరికా వెళ్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
Bhujanga Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న మాజీ మాజీ అడిషినల్ ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. 15 రోజుల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. హైదరాబాద్ విడిచి వెళ్లోద్దని ఆదేశాలు ఇచ్చింది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు షాక్.. బెయిల్ తిరస్కరించిన కోర్టు
ఫోన్‌ట్యాపింగ్ కేసులో నిందితులైన భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. వాళ్లపై నమోదైన ఛార్జిషీట్‌ను న్యాయస్థానం అంగీకరించింది. ఈ ముగ్గురు నిందితులతో పాటు మరో నిందితుడు రాధా కిషన్ రావు దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్‌ను కూడా తిరస్కరించింది.
Munugode: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బులు ఎలా పంపించారంటే?
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే పోలీసు ఎస్కార్ట్ ప్రైవేట్ ఎస్‌యూవీలో నగదు తరలించినట్లు ఆధారాలు బయటపడ్డాయి.
Phone tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. వారిద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు!
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్‌కుమార్‌రావుకు హైదరాబాద్ పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. విదేశీ దర్యాప్తు సంస్థల సహకారంతో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌ను అరెస్ట్ చేసి స్వదేశానికి రప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
TG News: మతిభ్రమించి మాట్లాడుతున్నావ్ డాక్టర్లకు చూపించుకో.. కోమటిరెడ్డిపై హరీష్ రావు ఫైర్!
ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ ను కలిసేందుకే అమెరికా వెళ్లినట్లు మంత్రి కోమటిరెడ్డి చేస్తున్న ఆరోపణలకు హరీష్ రావు ఖండించారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ అన్నారు. కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లినట్లు చెప్పారు.
Hyderabad: ఫోన్ ట్యాపింగ్, కిడ్నాప్ కేసులో పుష్ప2 నిర్మాత.. 34 సెక్షన్ల కింద కేసు నమోదు!
ఫోన్ ట్యాపింగ్ కేసులో సినీ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యర్నేని హస్తం ఉన్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. తనను కిడ్నాప్ చేసి, తన కంపెనీ షేర్లు బదాలియించుకున్నారంటూ క్రియా హెల్త్‌కేర్ డైరెక్టర్ చెన్నుపాటి వేణుమాధవ్ ఫిర్యాదు చేయగా 34సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
MLA KTR: కేటీఆర్ పోస్టు.. నీకో దండం అంటూ సమంత కామెంట్!
కేటీఆర్ పెట్టిన ఓ పోస్ట్ కు హీరోయిన్ సమంత కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. లైఫ్‌లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా నవ్వుతూ ఉండాలి అని కేటీఆర్ పోస్ట్ చేయగా.. రెండు చేతులు జోడిస్తూ నమస్కారం చేసే ఈమోజీ సమంత కామెంట్ చేసింది. ప్రస్తుతం సమంత కామెంట్ వైరల్‌గా మారింది.