Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు షాక్.. బెయిల్ తిరస్కరించిన కోర్టు
ఫోన్‌ట్యాపింగ్ కేసులో నిందితులైన భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. వాళ్లపై నమోదైన ఛార్జిషీట్‌ను న్యాయస్థానం అంగీకరించింది. ఈ ముగ్గురు నిందితులతో పాటు మరో నిందితుడు రాధా కిషన్ రావు దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్‌ను కూడా తిరస్కరించింది.