తెలంగాణPhone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం...వారిద్దరికీ రెడ్‌కార్నర్ నోటీస్ తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు రెడ్‌కార్నర్ నోటీస్ జారీకావడంతో కేంద్ర హోంశాఖతో తెలంగాణ పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు. By Madhukar Vydhyula 19 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణphone taping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఇంటర్‌పోల్ చేతికి నిందితులు..! ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు విదేశాల నుంచి రప్పించేందుకు ముందడుగు పడింది. ఇంటర్ పోల్ నుంచి విదేశాలకు రెడ్ కార్నర్ నోటీసులు అందనున్నాయి. CBI జారీ చేసిన నోటీసులతో 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనుంది ఇంటర్ పోల్. By K Mohan 05 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణPhone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్...హరీష్ రావు పేరు చెప్పాలని... పంజాగుట్టలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో అరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో జైలు నుంచి విడుదలయిన ముగ్గురిలో ఒకరైన వంశీకృష్ణ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు సంచలన విషయాలు వెల్లడించారు. By Madhukar Vydhyula 21 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణPhone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి బెయిల్.. మార్చి 3 వరకు స్టే... తెలంగాణ లో సంచలనం రేకెత్తించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు లో నిందితులుగా ఉన్న ముగ్గురికి నాంపల్లి కోర్టు బెయిలు మంజూరు చేసింది. వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములకు కోర్టు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. By Madhukar Vydhyula 20 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణహరీష్ రావు మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.. పీఏ అరెస్ట్.. నెక్స్ట్ టార్గెట్ అతనేనా? సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు ఈ కేసులో తోడుపునూరి సంతోష్‌కుమార్, బండి పరశురాములు, తెల్జీర్ వంశీకృష్ణలను పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. By Krishna 16 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణphone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ఇద్దరికీ బెయిల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధకిషన్, ఆడిషనల్ ఎస్పీ భుజంగరావులకు బెయిల్ మంజూరు అయింది. నాంపల్లి కోర్టు వీరికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. రూ. లక్ష చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని, పాస్ పోర్టు సమర్పించాలని ఆదేశించింది. By Krishna 30 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు సుప్రీం బెయిల్ మంజూరు చేసింది. 10 నెలలుగా ఈ కేసులో విచారణ నిమిత్తం ఆయన జైలులో ఉన్నారు. ఛార్జిషీట్ కూడా దాఖలు చేయడంతో ఇకపై తిరుపతన్న జైల్లో ఉంటాల్సిన అవసరం లేదని సర్వోత్తమ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. By K Mohan 27 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyగుట్టు విప్పుతానంటున్న నేత| BRS Chirumarthi Lingaiah Reveals Shocking Facts In Phone tapping Case By RTV 14 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBIG BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో నలుగురు BRS ఎమ్మెల్యేలకు నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన నలుగురు BRS మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇటీవల నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సైతం నోటీసులు జారీ చేసిన విషయం తెలసిందే. By Nikhil 12 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn