Vice President Poll: ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. ఆ రోజే పోలింగ్
ఇటీవల జగ్దీప్ దన్ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి తాజాగా షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనునుంది.