Chaava Movie: పార్లమెంట్లో చావా మూవీ.. స్పెషల్ స్క్రీన్లో వీక్షించనున్న మోదీ
ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చావా చిత్రాన్ని పార్లమెంట్లో ప్రదర్శించనున్నారు. ఎంపీలతో పాటు ప్రధాని మోదీ స్పెషల్ స్క్రీన్లో మూవీ చూడనున్నట్లు తెలుస్తోంది. మార్చి 27వ తేదీన సాయంత్రం 6 గంటలకు మూవీని ప్రదర్శించనున్నారు.