Latest News In Telugu Kolkata: మా కూతురిని ఎవరో కావాలని చంపించారు–ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు మా కుమార్తె ఆసుపత్రికి సంబంధించిన లేదా ఎవరి గురించో రహస్యాలను తెలుసుకుందని...అందుకే ఆమెను చంపేశారని అంటున్నారు మృతురాలు ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు. సంజోయ్ రాయ్ ఎవరో తమకు తెలియదని..మా కూతురిని చంపడానికి అతనిని కూడా ఎవరో పంపించారని అన్నారు. By Manogna alamuru 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: లావణ్యను అరెస్ట్‌ను చేయండి..రాజ్ తరుణ్ తల్లి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య పై ఫిర్యాదు చేశారు. ఆమె తమపై దాడి చేసిందని వారు కంప్లైంట్ ఇచ్చారు. తమకు ప్రొటెక్షన్ కావాలని అడిగారు. By Manogna alamuru 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parents Tips: తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఈ పనులు చేయకూడదు..! తల్లిదండ్రులు పిల్లల ముందు ఈ పనులు చేస్తే వారిలో విశ్వాసం తగ్గుతుంది. ఇతర పిల్లలతో పోల్చాటం, తప్పు లేకుండా నిందిచటం, చదువుకోమని ఒత్తిడి చేయటం వల్ల పిల్లలకు భవిష్యత్త్‌కు అంతరాయం కలుగుతుంది. పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దడానికి అవకాశం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Puja Khedkar: దోషిగా నిరూపించేవరకు నేను నిర్దోషినే- పూజా ఖేద్కర్ ఫుల్ కాంట్రవర్శీల్లో ఇరుక్కున్న ట్రెయినీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ మొదటిసారి మీడియాతో మాట్లడారు. దోషిగా తేలంత వరకు అందరూ నిర్దోషులేనని...మీడియా కథనాల ఆధారంగా తనను దోషిగా తేల్చేయడం తప్పని ఆమె అన్నారు. మరోవైపు పూజా తల్లిదండ్రుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. By Manogna alamuru 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Holidays : తల్లిదండ్రులు, అత్తామామలతో గడిపేందుకు వారికి సెలవులు! అస్సాం ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది. ఉద్యోగులు తమ తల్లిదండ్రులు, అత్తామామలతో సరదాగా గడిపేందుకు నవంబర్ నెలలో రెండు రోజుల పాటు ప్రత్యేక క్యాజువల్ సెలవులను ఇవ్వనున్నట్లు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Play School : పిల్లలను ప్లే స్కూల్‌కి పంపడానికి సరైన వయస్సు ఎంత? ముందుగా పంపవచ్చా? ప్రతి తల్లిదండ్రులు పిల్లల సక్రమంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. అయితే పిల్లలను ప్లే స్కూల్‌కి ఎప్పుడు పంపాలో అర్థం చేసుకోవాలి. పిల్లలను సరైన వయస్సులో ప్లే స్కూల్‌కు పంపడం వల్ల వారికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Delhi : 8వ తరగతి బాలుడిపై లైంగిక దాడి.. పురుషాంగంలో అవి చొప్పించి దారుణం! ఢిల్లీలోని ఓ స్కూల్ లో దారుణం జరిగింది. 8వ తరగతి బాలుడిపై తోటి విద్యార్థులు శారీరక, లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలుడి మూత్రనాళంలోకి చిన్న కర్రను చొప్పించి క్రూరంగా వ్యవహరించారు. బాధితుడు ఆస్పత్రిపాలవగా.. అతని తల్లి సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తోంది. By srinivas 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral : మాకు ఉద్యోగాలు చేసుకోవడానికి అవడం లేదు... బిడ్డను దత్తత తీసుకోండి పిల్లలు పుట్టక చాలామంది నానాపాట్లు పడుతుంటే..ఒక జంట మాత్రం మేము ఉద్యోగాలు చేసుకోవాలి మా బిడ్డను దత్తత తీసుకోండి అని అడుగుతున్నారు. పైగా సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ కూడా పెట్టారు. ఇప్పుడు ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. By Manogna alamuru 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Children's Homework: తల్లిదండ్రుల ఆరోగ్యంపై పిల్లల హోంవర్క్ ప్రభావం రోజంతా బిజీగా ఉండే తల్లిదండ్రులు పిల్లలకు చదువు చెప్పేటప్పుడు ఒత్తిడికి గురవుతారు. ఇంటిపని, ఆఫీస్ పని, కోపం ఇవన్నీ పిల్లలపై చూపుతారు. ఈ కోపం వల్ల తల్లిదండ్రులకు స్ట్రోక్స్ రావొచ్చు. ఇటీవల చైనాలో 40ఏళ్ల మహిళ పిల్లలకు హోంవర్క్ చేయిస్తుండగా ఒక్కసారిగా స్ట్రోక్‌కి గురైంది. By Vijaya Nimma 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn