Parents Tips: తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఈ పనులు చేయకూడదు..!
తల్లిదండ్రులు పిల్లల ముందు ఈ పనులు చేస్తే వారిలో విశ్వాసం తగ్గుతుంది. ఇతర పిల్లలతో పోల్చాటం, తప్పు లేకుండా నిందిచటం, చదువుకోమని ఒత్తిడి చేయటం వల్ల పిల్లలకు భవిష్యత్త్కు అంతరాయం కలుగుతుంది. పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దడానికి అవకాశం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.