ఇంటర్నేషనల్ RICE: భారత్ నుంచి బియ్యం దొంగలిస్తున్నపాకిస్థాన్! పాకిస్థాన్ ఇప్పుడు భారత్ నుంచి బియ్యం దొంగిలించడం ప్రారంభించింది. భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 6 రకాల బాస్మతి బియ్యాన్ని పాకిస్తాన్ దొంగిలించి, వాటిని అక్రమంగా సాగు చేసి విక్రయిస్తోందని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే IARI శాస్త్రవేత్తలు కనుగొన్నారు. By Durga Rao 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: పాకిస్థాన్.. బీజేపీకి శత్రు దేశం.. మాకు కాదు: కాంగ్రెస్ నేత బీజేపీకి పాకిస్థాన్ శత్రు దేశం కొవొచ్చని తమకు మాత్రం పొరుగు దేశమని కర్నాటకకు చెందిన బీకే హరిప్రసాద్ అనే కాంగ్రెస్ నేత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. By B Aravind 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pak Election Results: గాయపడిన పాక్ ను బయట పడేయడానికి అన్ని పార్టీలతో కలిసి పని చేస్తా: నవాజ్ షరీఫ్! పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎన్నికల్లో తమ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చాయని అన్నారు.అందుకే ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. గాయపడిన పాకిస్థాన్‌ను బయటకు తీసుకురావడానికి అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని నవాజ్ చెప్పారు. By Bhavana 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran VS Pak: ''ఆత్మ రక్షణ కోసమే ''.. పాక్ పై దాడుల గురించి స్పందించిన భారత్! పాకిస్థాన్‌లోని జైష్ అల్-అద్ల్ స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడంపై భారత్ స్పందించింది. ఇరు దేశాలు కూడా “దేశాలు తమ ఆత్మరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను” అర్థం చేసుకున్నట్లు భారత్ తెలిపింది. By Bhavana 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Egg: ఒక్క ఎగ్ రూ.32.. పాకిస్థాన్ లో దారుణ పరిస్థితులు! పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. పౌష్టికాహారం అయినటువంటి కోడిగుడ్డును కూడా కొనలేని స్థితికి అక్కడి ప్రజలు చేరుకున్నారు. ఎందుకంటే ఒక కోడిగుడ్డు ధర రూ. 32 కి చేరుకుంది. By Bhavana 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War : ప్లీజ్ మాకు యుద్ధంలో హెల్ప్ చేయండి..పాక్ ను కోరిన హమాస్ యుద్ధంలో ఇజ్రాయెల్‌ను ఎదుర్కొనేందుకు హమాస్ పాకిస్తాన్ సహాయాన్ని కోరింది. పాకిస్తాన్ చాలా ధైర్యవంతమైన దేశమని అందుకే ఆ దేశాన్ని సహాయం కోరామని హమాస్ సీనియర్ నేత ఇస్మాయిల్ హనియే తెలిపినట్లు సమాచారం. By Manogna alamuru 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakisthan: అమ్మో.. నాకు విషం పెట్టి చంపేసేలా ఉన్నారు: ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనపై మూడోసారి హత్యాయత్నం జరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను దేశం విడిచి వెళ్లేందుకు నిరాకరించడంతో.. హత్యాయత్నం చేసే ఛాన్స్ ఉందని.. అది విష ప్రయోగం రూపంలో కూడా ఉండొచ్చని వ్యాఖ్యానించారు. By B Aravind 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pak vs SA: సెమీస్ రేస్ ఒత్తిడిలో పాక్.. అగ్రస్థానం కోసం తలపడుతున్న సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్, దక్షిణాఫ్రికాల మధ్య మ్యాచ్ జరుగుతోంది. పాక్ జట్టు సెమీస్ రేసులో నిలవాలంటే ప్రతీ మ్యాచ్ లో గెలవాల్సిన పరిస్థితి. మరోవైపు భారీ విజయాలతో దూసుకుపోతున్న దక్షిణాఫ్రికా అగ్రస్థానం కోసం పోటీ పడుతోంది. చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. By Manogna alamuru 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakisthan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. అక్రమ వలసదారులకు పాకిస్థాన్ వార్నింగ్ పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వలసదారులు వెంటనే వెళ్లిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చింది. నవంబర్ 1వ తేదీలోగా స్వచ్ఛందగా దేశం విడిచి వెళ్లాలని లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్థాన్ తాత్కాలిక అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. By B Aravind 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn