Pakistan Parliament: రాత్రికి రాత్రే.. పాక్‌ పార్లమెంట్ స్పెషల్ మీటింగ్ పెట్టిన ప్రెసిడెంట్

పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారి పాక్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి నోటీసులు కూడా జారీ చేశారు. పాకిస్తాన్ పార్లమెంట్ ఆదివారం (ఈరోజు) సాయంత్రం 5గంటలకు భేటీ కానుంది. 

New Update

పాకిస్తాన్‌లో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. ప్రత్యేక విచక్షణాధికారంతో పాకిస్తాన్ అధ్యక్షుడు జర్ధారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దానికి సంబంధించి రాత్రికి రాత్రే నోటీసులు కూడా జారీ చేశాడు. పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారి పాక్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి నోటీసులు కూడా జారీ చేశారు. పాకిస్తాన్ పార్లమెంట్ ఆదివారం (ఈరోజు) సాయంత్రం 5గంటలకు భేటీ కానుంది. 

Also Read: నా తండ్రితో పడుకో.. లేదంటే! భార్య నగ్నవీడియోలు తీసి భర్త వేధింపులు!

Also Read: ఇజ్రాయెల్‌కు బిగ్‌షాక్.. ఎయిర్‌పోర్ట్‌పై హౌతీలు మిస్సైల్ దాడి

President Calls Special Meeting Of Pakistan Parliament

ఇండో, పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భేటీపై ఆసక్తి నెలకొంది. స్పెషల్ పార్లమెంట్ మీటింగ్‌లో పాక్ దేశాధినేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అక్కడి ప్రజలు ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్‌కు మూడువైపులా ఇండియన్‌ ఆర్మీ చుట్టేసింది. అంతేకాదు బలుచిస్తాన్ లిబరేషన్‌ ఆర్మీ అంతర్యుద్ధాన్ని ముమ్మరం చేసింది. పాకిస్తాన్‌లో పరిస్థితులు క్షీణిస్తున్న తరుణంలో ప్రెసిడెంట్ జర్దారి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Also Read: 'రామ్ ద్రోహి'.. రాహుల్ గాంధీపై బీజేపీ నేత సంచలన కామెంట్స్!

Also Read: ప్రధాని మోదీతో సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ...30 నిమిషాలపాటు దానిపైనే చర్చ...

 

(parliament | pakisthan | Pakistan special parliament meeting | parliament-meeting | pakistan president | latest-telugu-news)

 

Advertisment
Advertisment
తాజా కథనాలు