India- Pakistan: భారత్, పాక్‌ల మధ్య కీలక సమావేశం.. ఎందుకంటే ?
ఇటీవల పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే దీనిపై చర్చలు జరిపేందుకు పాకిస్థాన్, భారత్ మిలిటరీ అధికారులు మధ్య శుక్రవారం కీలక సమావేశం జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.