Pakistan: పాకిస్థాన్‌లో ఏసీ రన్ చేస్తే ఎంత కరెంటు బిల్లు వస్తుందో వింటే షాక్ అవుతారు.
పాకిస్థాన్‌లో 1 నుండి 100 యూనిట్ల ధర 13 నుండి 17 పాకిస్తాన్ రూపాయలు. 700 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగిస్తే, యూనిట్ ధర 35 నుండి 42 పాకిస్తానీ రూపాయలు అవుతుంది.
పాకిస్థాన్‌లో 1 నుండి 100 యూనిట్ల ధర 13 నుండి 17 పాకిస్తాన్ రూపాయలు. 700 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగిస్తే, యూనిట్ ధర 35 నుండి 42 పాకిస్తానీ రూపాయలు అవుతుంది.
టీ20 వరల్డ్ కప్ లో సూపర్-8 కు చేరుకోలేకపోయిన ఐర్లాండ్, పాకిస్థాన్ తమ చివరి మ్యాచ్ లో తలపడ్డాయి. ప్రాధాన్యత లేని ఈ మ్యాచ్ లో పాక్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఐర్లాండ్ లాంటి చిన్న టీమ్ పై కూడా పాకిస్థాన్ కష్టపడి గెలవాల్సి వచ్చింది.
'బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్, హరీస్ రవూఫ్‌లు కారణంగానే పాకిస్థాన్ జట్టు టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలిగిందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ శేషాద్ ఆరోపించాడు.జట్టులో కీలక మార్పులు చేయకపోతే యువఆటగాళ్లు నష్టపోతారని అహ్మద్ శేషాద్ పేర్కొన్నాడు.
పాకిస్థాన్ మ్యాచ్ లో భారత జట్టు పేలవంగా ఆడి పాక్ జట్టు విజయవకాశాలను దెబ్బతీసిందని పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అన్నారు .భారత్ కావాలనే తక్కువ పరుగులు చేసి తమ ఆటగాళ్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ తెప్పించి విజయం పొందిందని రమీజ్ రాజా ఆరోపణలు చేశాడు.
గత ఆదివారం ఇండియా-పాకిస్తాన్ల మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అదే రోజున పాక్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సాద్ అహ్మద్ అనే యూట్యూబర్‌ను పెక్యూరిటీ గార్డ్ తుపాకీతో కాల్చి చంపాడు.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అతి ముఖ్యమైన మ్యాచ్‌లో పాకిస్తాన్ కెనడా మీద ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో తన సూపర్ 8 అవకాశాల మీద ఇంకా ఆశను నిలుపుకుంది పాక్.
భారత ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టడంతో అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు అంటూ X (ట్విట్టర్) వేదికగా తన శుభాకాంక్షల సందేశాన్ని వెల్లడించారు.
యూఎస్ఏ చేతిలో ఘోర ఓటమిపాలైన పాకిస్థాన్ టీమ్ పై పాక్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్ ప్రదర్శన సరిగా లేదు. టీమ్ ఆటతీరు యావరేజీ కంటే తక్కువే. ఇలా ఆడితే భారత్, ఐర్లాండ్, కెనడాలను ఓడించడం చాలా కష్టం అన్నాడు.