Pakistan:పాకిస్తాన్లో క్రీస్టియన్ మహిళ...తొలిసారిగా బ్రిగేడియర్‌గా
ముస్లిం దేశమైన పాకిస్తాన్లో ఓ మైనారిటీ మహిళకు అరుదైన అవకాశం లభించింది. పాక్ ఆర్మీలో మెడికల్ కోర్లో పనిచేస్తున్న డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ బ్రిగేడియర్‌గా పదోన్నతి పొందారు. అక్కడ ఇలా జరగడం ఇదే మొదటిసారి.