Virat - Babar: విరాట్ రికార్డు బ్రేక్.. ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చేసిన పాకిస్తాన్ స్టార్ ప్లేయర్..!
పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్ మరో రికార్డు సాధించాడు. అత్యంత వేగంగా వన్డేల్లో 6వేలకుపైగా పరుగులు పూర్తి చేసుకుని అగ్రస్థానంలో నిలిచాడు. 123 ఇన్నింగ్స్‌ల్లో 6వేల పరుగులు చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ (136 ఇన్నింగ్స్‌లు) రికార్డును బ్రేక్ చేశాడు.