Assam : పాకిస్తాన్ జిందాబాద్ .. 42 మంది అరెస్ట్!
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కు మద్దతు పలికిన మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం అరెస్టుల సంఖ్య 42కి చేరుకుందన్నారు.