PM Shehbaz Sharif: భారత్ దెబ్బకు పాక్ విలవిల.. ఫైనల్లీ తప్పు ఒప్పుకున్న పాక్

ఆపరేషన్ సిందూర్ వల్ల పాక్‌లో కొన్ని ప్రాంతాలు తీవ్రంగా దాడికి గురయ్యాయని పీఎం షరీఫ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ అర్థరాత్రి జనరల్ మునీర్ కాల్ చేసి నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ ప్రాంతాలు దాడికి గురయ్యాయని చెప్పారట. దీంతో ఆ దాడి ఏ స్థాయి వరకు వెళ్లిందో అర్థమైందన్నారు.

New Update
Pakistan PM Shehbaz Sharif

Pakistan PM Shehbaz Sharif

పహల్గాం దాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్‌తో విరుచుకుపడింది. ఈ వైమానిక దాడుల్లో పాక్‌కు ఎలాంటి నష్టం జరగలేదని, విజయం సాధించామని తెలిపింది. కానీ పాక్ పీఎం షరీఫ్ ఈ విషయాన్ని బయటపెట్టారు. తాజాగా ఓ సభలో పీఎం షరీఫ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

 ఇది కూడా చూడండి: Oppo Reno 14 5G Series: కిర్రాక్ మావా.. అప్పు చేసైనా ఒప్పో కొనేయాల్సిందే - ఫోన్లు అదిరిపోయాయ్!

ఇది కూడా చూడండి: Russia-Ukraine: రష్యా వీలు కాని డిమాండ్లు పెడుతోంది.. ఉక్రెయిన్ ఆరోపణ

అర్థరాత్రి కాల్ చేసి చెప్పడంతో..

మే 9వ తేదీ అర్థరాత్రి 2:30 గంటలకు జనరల్ మునీర్ కాల్ చేసి భారత్ బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగించిందని చెప్పారన్నారు. నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, మరికొన్ని ప్రాంతాలు దాడికి గురయ్యాయని అన్నారు. అప్పుడే ఆపరేషన్ సిందూర్ ఏ స్థాయి వరకు వెళ్లిందో అర్థమైందని తెలిపారు. అయితే భారత్ వైమానిక దాడులకు పాక్ ఎయిర్‌ఫోర్స్ దీటుగా బదులిచ్చిందన్నారు.

ఇది కూడా చూడండి: Pre-Diabetes: ప్రీడయాబెటిస్, ఊబకాయం ఉన్నవారు కొన్ని పండ్లను ఎందుకు నియంత్రణలో తినాలి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు