Pakistan Defense Minister: భారత్‌తో ఘర్షణ జరగొచ్చు.. పాక్ రక్షణ మంత్రి సంచలన ప్రకటన
పాకిస్థాన్ రక్షణ మంత్రి మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. భారత్ వాయుసేనతో ఘర్షణలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని అన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఏఆర్వై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
India Pak War | నాలుగు రోజుల్లో పాకిస్తాన్ లేపేస్తాం | Pakistan War Capabilities Just 4 days | RTV
Rahul Gandhi 'Ram Drohi': 'రామ్ ద్రోహి'.. రాహుల్ గాంధీపై బీజేపీ నేత సంచలన కామెంట్స్!
రాముడు, హిందు దేవతలను 'పురాణాలు' అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. రాహుల్ గాంధీ 'రామ్ ద్రోహి' అంటూ బీజేపీ నేత షెహజాద్ పూనావాలా సంచలన కామెంట్స్ చేశారు. హిందువులను అవమానించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు.
Balochistan Attack On Pakistan | భారత్‌కు మద్దతుగా బలూచిస్తాన్ | BLA | India VS Pak War | RTV
Flash News: ఇండియా ప్లాన్ లీక్.. పాకిస్తాన్ రాయబారి సంచలన కామెంట్స్
రష్యాలో పాకిస్తాన్ రాయబారి ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్తాన్‌పై భారత్ దాడి చేయాలనుకుంటుందని కొన్ని డాక్యుమెంట్స్ ప్రకారం తెలిసిందన్నారు రాయబారి ముహమ్మద్ ఖలీద్ జమాలీ. గొడవ స్టార్ట్ అయ్యింది.. భారత్‌కు అణ్వాయుధాలతో సమాధానం చెబుతామన్నారు.
Pahalgam attack : ప్రతికార చర్య తప్పదు...అమెరికాకు స్పష్టం చేసిన భారత్..మే 9లోపే అంతా ముగిస్తాం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ సిద్ధమైంది. వరుసగా అధికార వర్గాలతో మోదీ..భేటీ అవుతుండటం ఉత్కంఠ రేపుతోంది. కాగా రెండు దేశాలు సంయమనం పాటించాలని అమెరికా సూచించింది. అయితే పహల్గాం దాడికి ప్రతికార చర్యతప్పదని స్పష్టం చేసినట్లు తెలిసింది.