Pakistan Heavy Floods: భారీ వరద బీభత్సం.. 203 మంది మృతి

పాకిస్థాన్‌లో భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు 203 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ వరదల వల్ల ఇంకా 562 మంది గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. మరికొన్ని చోట్లు భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణశాఖ తెలిపింది. 

New Update
Pakistan Floods

Pakistan Floods

పాకిస్థాన్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు పాక్‌లో 203 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ వరదల వల్ల ఇంకా 562 మంది గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. భారీ వరదల కారణంగా ఇళ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. వరదల కారణంగా చెరువులు, నదుల్లో నీటి ఉద్రిక్తత పెరిగింది. అయితే దక్షిణ బలోచిస్థాన్, సింధ్, ఇస్లామాబాద్‌తో పాటు మరికొన్ని చోట్లు భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణశాఖ తెలిపింది. 

ఇది కూడా చూడండి:Alcohol: మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి

ఇది కూడా చూడండి:Producer AM Ratnam: ‘హరి హర వీరమల్లు’ నిర్మాతపై ఫిర్యాదు.. ఆందోళనలో ఫ్యాన్స్

Pakistan Heavy Floods

ఇది కూడా చూడండి: రాజాసింగ్ సంచలన నిర్ణయం.. ‘ఉపఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీని ఓడిస్తా’

heavy floods

Advertisment
Advertisment
తాజా కథనాలు