Pahalgam Attack: పహల్గాం హీరో.. టూరిస్టులకోసం ఉగ్రమూకలతో వీరోచిత పోరాటం.. హుస్సేన్ షాకు నెటిజన్ల సలాం!
పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన హార్స్ రైడర్ హుస్సేన్ షాకు నెటిజన్లు సలాం కొడుతున్నారు. పర్యాటకులకోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా విరోచితంగా పోరాడిన హుస్సేన్ను హీరోగా కీర్తిస్తున్నారు. అతనిమీదే ఆధారపడి బతుకున్న కుటుంబం మాత్రం రోధిస్తోంది.