Maoists: మావోయిస్టుల్లో విభేదాలు.. మల్లోజులను ద్రోహిగా పేర్కొన్న కేంద్ర కమిటీ
మావోయిస్టు పార్టీలో విభేదాలు పొడ చూపినట్టు తెలుస్తోంది. ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ భూపతి చేసిన ప్రకటన ఆ పార్టీలో చిచ్చురేపింది. ఆయనను పార్టీ ద్రోహిగా ప్రకటించింది.
Encounter : మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్..నలుగురు మావోలు మృతి
మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఈ ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య హోరాహోరి కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందారు.
Renuka Chowdhury : మావోయిస్టులు ఈ దేశ పౌరులు వారినెందుకు చంపుతున్నారు.. రేణుకాచౌదరి హాట్ కామెంట్స్
నిర్భయంగా దేశంలోకి చొరబడి 28 మందిని పొట్టన పెట్టుకున్న విదేశీ ఉగ్రవాదులను పట్టుకోలేని కేంద్రం ఈ దేశపౌరులైన మావోయిస్టుల ను ఆపరేషన్ కగార్ పేరుతో చంపటం సరికాదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిహాట్ కామెంట్స్ చేశారు.
Raghunandan Rao: ఎలాగైనా నిన్ను లేపేస్తాం... రఘునందన్‌కు మరోసారి బెదిరింపు కాల్స్
భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్‌రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మావోయిస్టుల నుంచి గతంలో ఒకసారి బెదిరింపు కాల్స్ రావడంతో ఆయనకు అదనపు భద్రత కల్పించాలని పోలీసులు నిర్ణయించారు. అయినా మరోసారి ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం సంచలనం సృష్టించింది.
Maoists: 10న మావోయిస్టుల భారత్ బంద్.. 11నుంచి స్మారక సభలు
ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వం మావోయిస్టుల పై చేస్తోన్న ఆపరేషన్ కు వ్యతిరేకంగా మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్ కు పిలుపు నిచ్చింది. అగ్రనాయకుల ఎన్కౌంటర్లను నిరసిస్తూ జూన్ 10న దేశవ్యాప్త బంద్‌కు మావోయిస్టులు పిలుపు నిచ్చారు.
Bharat Bandh: జూన్ 10న భారత్ బంద్..!
కమ్యూనిస్ట్ మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ని నిరసిస్తూ జూన్ 10 (మంగళవారం) దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది ఆ పార్టీ. మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహించనుంది.
Maoists: కాల్పులు వద్దు లొంగిపోతాం అంటున్న మావోయిస్టులు
ఆపరేషన్ కగార్ దెబ్బ మావోయిస్టులు మీద చాలా గట్టిగానే పడింది. ఇప్పటికే చాలామందిని హతమార్చారు భద్రతా బలగాలు. అయితే ఇప్పటికే బలహీనంగా అయిపోయిన మావోయిస్టులు ఇక పోరాడలేమిన అంటున్నారు. కాల్పులు ఆపితే వచ్చి లొంగిపోతామని చెబుతున్నారని తెలుస్తోంది.
Maoist: మావోయిస్టులను అంతం చేసేందుకు మోదీ సర్కార్ బిగ్ ప్లాన్.. రంగంలోకి లక్ష మంది బలగాలు!
మావోయిస్టులపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా దండకారణ్యాన్ని స్వాధీనం చేసుకుంది. దేశంలో దశబ్దాలుగా కొనసాగుతున్న ఈ పోరాటంలో సంపూర్ణ విజయం సాధించే దశకు చేరుకుంది. గత ప్రభుత్వాలు అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేస్తోంది.
/rtv/media/media_files/2025/09/23/maoists-2025-09-23-10-36-59.jpg)
/rtv/media/media_files/2025/05/07/53jUpPipqT2WCQ2xg1GL.jpg)
/rtv/media/media_files/2025/06/30/renuka-chowdhury-2025-06-30-16-11-52.jpg)
/rtv/media/media_files/2025/06/26/raghunandan-rao-2025-06-26-19-29-47.jpg)
/rtv/media/media_files/J1Go8VGOkDGyRgVFmJ7s.jpg)
/rtv/media/media_files/2025/05/31/OgUepwMPd5JVJk7HEMIG.jpeg)
/rtv/media/media_files/2025/01/17/IxT6HGrSl1xfIPLJnqxe.jpg)
/rtv/media/media_files/2025/05/26/Onr1CzfnVC63GuHQ9uPW.jpg)