ఇంటర్నేషనల్Operation sindoor : పాక్ లో భారత్ విధ్వంసం నిజమే...నిజాన్ని అంగీకరించిన పాక్ భారత్ చేపట్టిన అపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయింది. అయితే దీన్ని ఆదేశం అంగీకరించడం లేదు. కానీ భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించినట్టు పాక్ విడుదల చేసిన కొన్నిపత్రాలు దృవీకరించాయి. By Madhukar Vydhyula 04 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Rahul Gandhi: 'ట్రంప్‌కి మోదీ సరెండర్' అయ్యారు.. రాహుల్ తీవ్ర విమర్శలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారంటూ విమర్శించారు. నరేందర్.. సరెండర్ అనగానే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారని సెటైర్లు వేశారు. By B Aravind 03 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Rajasthan : ఏం మనిషివిరా.. తినేది ఇండియా సొమ్ము..పాకిస్తాన్‌కు గూఢచర్యం పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే అనుమానంతో జైసల్మేర్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన జైపూర్ లో చోటుచేసుకుంది. ప్రస్తుతం భద్రతా సంస్థలు అతన్ని విచారిస్తున్నాయి. నిందితుడిని షకుర్ ఖాన్ గా గుర్తించారు. By Krishna 03 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyOperation Shield | రాత్రికి మళ్లీ యుద్ధం? | India Pak War Tension | PM Modi | India Attack Pak | RTV By RTV 31 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Operation Sindoor: పాక్‌ను తిడుతూ యువతి పోస్టు.. అరెస్టు చేసిన పోలీసులు ఆపరేషన్ సింధూర్‌పై స్పందిస్తూ పూణెకు చెందిన షర్మిస్తా పనోలి అనే లా స్టూడెంట్ ఎక్స్‌లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఒక మతాన్ని టార్గెట్ చేసాలా కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై పోలీసు కేసు నమోదు కాగా ఆమెను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. By B Aravind 31 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ నష్టాలపై తొలిసారి స్పందించిన ఆర్మీ ఆపరేషన్ సిందూర్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన ఉద్రిక్త పరిస్థితులు అణుయుద్ధం స్థాయికి చేరుకోలేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహన్ అన్నారు. పాక్ ఆరు భారత యుద్ధ విమానాలు కూల్చేసిందని చేసిన వాదనలు అవాస్తవం అని తెలిపారు. By B Aravind 31 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Big Diplomatic Win: భారత్ దౌత్యం ఫలించింది..పాక్ గురించి తెలుసుకున్నామన్న కొలంబియా భారత్ దాడుల్లో చనిపోయిన పాకిస్తానీయులకు సంతాపం తెలియజేస్తూ ప్కటన చేసిన కొలంబియా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకుంది. కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన దౌత్య ఫలితమే ఇదంతా అని తెలుస్తోంది. By Manogna alamuru 31 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణKishan Reddy: అది డాడి డాటర్, అన్నాచెల్లెళ్ల సమస్య: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కవిత ఇష్యూ డాడీడాటర్, అన్నాచెల్లెళ్ల సమస్యని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జైలుకు వెళ్లిన కవిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. అది పార్టీ లేదా ఫ్యామిలి అంతర్గత విషయమన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. By K Mohan 30 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Amit Shah: పాకిస్థాన్ ఇప్పట్లో కోలుకోదు.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌లోని 118 పోస్టులను మన భద్రతా దళాలు ధ్వంసం చేశాయని అమిత్ షా అన్నారు. శత్రుదేశం కోలుకునేందుకు ఏళ్లు పడుతుందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. By B Aravind 30 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn