Operation Sindoor: పాకిస్థాన్‌కు మద్దతుగా రెండు దేశాలు.. భారత దాడులు ఖండిస్తూ సంచలన ప్రకటన
ఆపరేషన్ సిందూర్ పేరిట భారత 9 ప్రాంతాల్లోని ఉగ్రస్థావారాలపై మెరుపుదాడులు చేసింది. అయితే పాకిస్థాన్‌కు మాత్రం రెండు దేశాలు మద్దతుగా నిలిచాయి. అవే టర్కీ, అజర్ బైజాన్. ఈ రెండు దేశాలు వేర్వేరు ప్రకటనలు చేశాయి.
మోదీకి చెప్పుకోండి అన్నారు కదరా.. ! | Operation Sindoor | Pakistan Army Tribute To Terrorists | RTV
BIG BREAKING: హైదరాబాద్ భద్రతపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక సమీక్ష
CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు. ఆపరేషన్ సిందూర్, మాక్‌డ్రిల్‌పై చర్చించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ.. గురువారం జరిగే ర్యాలీలో పాల్గొనాలని యువతకు పిలుపు నిచ్చారు సీఎం.
India-Pakistan Tensions: రైళ్లపై పాకిస్థాన్ నిఘా.. అప్రమత్తమైన రైల్వేశాఖ
భారత సైనిక రైళ్ల కదలికల గురించి తెలుసుకోవడం కోసం పాకిస్థాన్ నిఘా సంస్థలు ప్రయత్నించవచ్చనే సమాచారం వచ్చింది. దీంతో రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులతో షేర్ చేయవద్దని రైల్వేశాఖ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.
Pakistan Terror Camps: ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన.. ఉగ్రవాద స్థావరాల లిస్ట్ రిలీజ్
భారతీయ ఆర్మీ అధికారులు సంచలన ప్రకటన చేశారు. పాక్, పీఓకేలలో ఉత్తరంలోని సవాయ్ నాలా నుంచి దక్షిణాన బహవల్పూర్ వరకు 21 ప్రసిద్ధ శిక్షణా శిబిరాలు ఉన్నాయని వెల్లడించారు. అందులో భారత్ 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది.
India pak war: రాజధాని ఢిల్లీలో చిమ్మ చీకటి.. హై అలర్ట్‌లో బ్లాక్ అవుట్
ఎమర్జెన్సీ టైంలో ఎలా స్పందించాలో దేశవ్యాప్తంగా నిర్వహించే మాక్ డ్రిల్‌లో భాగంగా న్యూఢిల్లీలో ఈరోజు రాత్రి 8:00 గంటల నుంచి15 నిమిషాల పాటు బ్లాక్అవుట్ ప్రకటించారు. హోం మినిస్ట్రీ డైరెక్షన్లో ఈ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహిస్తున్నారు.
Civil Defense Mock Drills in Golconda | ఇప్పుడే సైరన్ మోగింది | Sirens Blare Across Hyderabad | RTV
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, సురేష్ రైనా రియాక్షన్స్
ఆపరేషన్ సిందూర్‌పై టీమిండియా క్రికెటర్స్ రియాక్ట్ అయ్యారు. గౌతమ్ గంభీర్, సురేష్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు మరెంతో మంది క్రికెటర్లు స్పందించారు. వారంతా ‘‘ జై హింద్’’ అంటూ మద్దతు పలికారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు.