నేనే చెప్పా.. ఆపరేషన్ సింధూర్ పై పాల్ | KA Paul Shocking Comments On Operation Sindoor | RTV
Pakistan: పాకిస్థాన్ ముర్దాబాద్.. అసదుద్దీన్ ఒవైసీ నినాదాలు (VIDEO VIRAL)
MIM అధినేత గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్‌పై ఫైర్ అయ్యారు. బిహార్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. అది ఫైయిలైన దేశమని, పాక్‌ను ఇక శిక్షించడమే మిగిలి ఉందని విమర్శలు గుప్పించారు.
ఆపరేషన్ సింధూర్ పై రాజాసింగ్ షాకింగ్ రియాక్షన్ | Raja Singh Shocking Reaction On Operation Sindoor
Operation Sindoor: నా బాధ ఇప్పుడు తెలిసిందా.. ఆపరేషన్ సిందూర్‌పై హిమాన్షి రియాక్షన్!
ఆపరేషన్ సిందూర్‌పై ఉగ్రవాద దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ స్పందించారు. 'నా భర్తను విడిచిపెట్టమని వేడుకున్నా వదల్లేదు. ఇప్పుడు నా బాధ ఎలా ఉంటుందో వారికి తెలిసింది' అంటూ ఎమోషనల్ అయ్యారు.
BREAKING: పాక్ కాల్పుల్లో 15 మంది భారత పౌరులు మృతి
భారత సైన్యం పాక్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. అయితే ఆ తర్వాత పాకిస్థాన్ రేంజర్లు కూడా బుధవారం కాల్పులకు పాల్పడ్డారు.ఈ ఘటనలో 15 మంది భారత పౌరులు మృతి చెందారని,మరో 43 మంది గాయపడ్డారని ఇండియన్ ఆర్మీ తెలిపింది.
మాక్ డ్రిల్ సీన్ టు సీన్ | Mock Drill Hyderabad | Operation Sindoor | Ind Pak War Updates | RTV
Operation Sindoor: కాచిగూడ రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్-PHOTOS
పాక్-భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రోజు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా కాచిగూడ రైల్వే స్టేషన్లో సైతం మాక్ డ్రిల్ నిర్వహించారు. దాడులు జరిగిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైల్వే అధికారులు వివరించారు.