Hilal Ahmed : ఆపరేషన్ సింధూర్ లో కశ్మీర్ ముస్లిం కీలక పాత్ర!

పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ బుధవారం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌లో అనంత్‌నాగ్‌కు చెందిన కాశ్మీరీ ముస్లిం ఎయిర్ వైస్ చీఫ్ మార్షల్ హిలాల్ అహ్మద్ చాలా ముఖ్యమైన పాత్ర  పోషించినట్లు సమాచారం.

author-image
By Krishna
New Update
operations-sindoor

operations-sindoor

పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ బుధవారం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌లో అనంత్‌నాగ్‌కు చెందిన కాశ్మీరీ ముస్లిం ఎయిర్ వైస్ చీఫ్ మార్షల్ హిలాల్ అహ్మద్ చాలా ముఖ్యమైన పాత్ర  పోషించినట్లు సమాచారం.  మార్షల్ హిలాల్ అహ్మదు రఫేల్ జెట్స్ ఆపరేటింగ్ లో ఎంతో అనుభవం ఉంది. వాటిని ఇండియాకు తీసుకురావడం, ఎయిర్ డిఫెన్స్ ను బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర ఆయనదే. రఫేల్ జెట్ నడిపిన తొలి ఇండియన్ ఆయనే 3,000 గంటలకు పైగా ప్రమాద రహిత విమానయానం చేసిన అనుభవజ్ఞుడైన అధికారి అయిన అహ్మద్ మిరాజ్ 2000, మిగ్-21 వంటి ఫ్రంట్‌లైన్ యుద్ధ విమానాలను నడిపారు. . నిన్న పాక్ ని ఉగ్ర స్థావరాలపై దాడి చేయడానికి IAF రఫేల్ జెట్స్ ను వాడినట్లు తెలుస్తోంది.  

Also Read :  కుప్పకూలిన హెలికాప్టర్‌.. ఐదుగురు స్పాట్ డెడ్

Also Read :  పేలిన మందుపాతర..  ముగ్గురు పోలీసులు మృతి!

The First Indian To Fly A Rafale

Also Read :  ‘35 ఏళ్లు అయింది..ఆ ఉంగరం, చేప ఎక్కడ ? రామ్ చరణ్, చిరంజీవి వీడియో వైరల్ !

Also Read :  లాహోర్‌లో పేలుళ్లు..  భారత గూఢచారి డ్రోన్ను కూల్చివేసిన పాక్ !

Rafale jets | pakistan

Advertisment
Advertisment
తాజా కథనాలు