Rajnath Singh: అలాంటి దేశాలే శక్తిమంతంగా మారుతాయి.. రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఆయుధాలతో కాకుండా సైబర్ వార్, టెక్నికల్, మానవరహిత వైమానిక వాహనాలు, శాటిలైట్ ఆధారిత నిఘా లాంటి వాటని యుద్ధ ఆయుధాలుగా వినియోగిస్తారన్నారు.