Operation Sindoor Videos: వెన్నులో వణుకుపుట్టించే ఆపరేషన్ సిందూర్ లైవ్ వీడియోస్.. చూస్తే గజగజ!
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ఫుల్గా విజయవంతమైంది. పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేసిన మెరుపుదాడులతో పాకిస్థాన్ గజగజ వణికిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.