Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. నెట్టింట వైరల్ అవుతున్న మీమ్స్ ఇవే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ హల్‌చల్ చేస్తున్నాయి. ఉగ్రవాదులు దాడి చేస్తూ.. మీ మోదీకి చెప్పుకోండన్నారు. మోదీకి చెప్పామంటూ మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రవాదులు టారిస్ట్‌లను టార్గెట్ చేసి దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో మొత్తం 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో హిందువులనే టార్గెట్ చేసి హతమార్చారు. దాడికి పాల్పడే ముందు హిందువు కాదా? అని అడిగి మరి చంపారు. ఈ సమయంలో ఉగ్రవాదులు దాడి చేస్తూ.. మీ మోదీకి చెప్పుకోండన్నారు.

ఇది కూడా చూడండి:Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ

మోదీకి చెప్పుకోండి..

ఇప్పుడు మోదీకి చెప్పామని ఓ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే భారత మహిళ సింధూరాన్ని ఉగ్రవాదులు చేరిపేశారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలిగేలా ఇండియన్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకుని.. భారత మహిళ నుదట సింధూరం పెట్టిందని ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి:BIG BREAKING : భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!

ఇది కూడా చూడండి:BIG BREAKING : పాక్ దాడి.. ముగ్గురు భారత పౌరులు మృతి!

Advertisment
తాజా కథనాలు