Operation Sindoor Videos: వెన్నులో వణుకుపుట్టించే ఆపరేషన్ సిందూర్ లైవ్ వీడియోస్.. చూస్తే గజగజ!
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్‌ఫుల్‌గా విజయవంతమైంది. పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేసిన మెరుపుదాడులతో పాకిస్థాన్ గజగజ వణికిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజల మద్ధతు లభిస్తోంది. పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేసిన మెరుపుదాడులతో పాకిస్థాన్ గజగజ వణికిపోయింది. మంగళవారం అర్థరాత్రి తర్వాత.. బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్ గాఢనిద్రలో ఉన్న సమయంలో సరిగ్గా 1.44 నిమిషాలకు ఒకేసారి పాకిస్థాన్ సహా పీఓకేలో 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసి మట్టు బెట్టింది.
ఈ తతంగమంతా కేవలం 23 నిమిషాల వ్యవధిలోనే పూర్తయింది. కాగా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా సాగిన ఈ దాడుల్లో సుమారు 200 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. అయితే ఈ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
🔴RTV NEWS APP: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
RTV NEWS APP: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV Live Telugu న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్ చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.
RTV న్యూస్ యాప్(RTV NEWS APP) ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్ చేసుకోండి. ఈ కింది లింక్స్ పై క్లిక్ చేసి నేరుగా మీ యాప్ ను అప్డేట్ చేసుకోవచ్చు.
సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండి..
RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్చేసుకోండి. ఈ కింది లింక్స్ పై క్లిక్ చేసి నేరుగా మీ… pic.twitter.com/ImFUCn2AfR
కొత్త మంత్రులు వీరే.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఫైనల్ లిస్ట్!
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కవ్వంపల్లి సత్యనారాయణ, వాకిటి శ్రీహరి, మైనార్టీ నుంచి MLC అమీర్ అలీఖాన్ లకు మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. రాజ్ భవన్లో ఆదివారం వీరి పేర్లు అధికారికంగా ప్రకటించనున్నారు. ఆశలు పెట్టుకున్న పలువురికి నిరాశే మిగిలింది.
telangana cabinet
Jun 07, 2025 20:57 IST
డియర్ EC.. ఎలక్షన్ కమిషన్‌కు రాహుల్ గాంధీ 2 డిమాండ్లు
మహారాష్ట్రతో సహా ఇటీవల జరిగిన అన్నీ రాష్ట్రాల ఓటరు లిస్ట్ ప్రచురించాలి. మహారాష్ట్ర పోలింగ్ బూత్‌లో సాయంత్రం 5 గంటల తర్వాత అన్ని CCTV ఫుటేజ్‌లను విడుదల చేయాలని రాహుల్ గాంధీ ECని డిమాండ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.
Rahul Gandhi
Jun 07, 2025 20:56 IST
పుణెలో విషాదం.. 21వ ఫ్లోర్ నుంచి దూకి సాఫ్ట్వేర్ యువతి ఆత్మహత్య
పుణెలో దారుణం ఘటన చోటు చేసుకుంది. అభిలాశ భౌసాహెబ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్.. 21వ అంతస్థు పై నుంచి దూకి ప్రాణాలను విడించిది. ఈ విషాదకర ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
pune crime news
Jun 07, 2025 20:19 IST
భార్య తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భర్త.. ఎందుకంటే?
భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో భర్త ఆమెని దారుణంగా హత్య చేశాడు. తల నరికి భర్త పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. ఈ ఘటన బెంగళూరులోని అనేకల్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల శంకర్, 26ఏళ్ల మానస భార్యా భర్తలు. వారికి ఓ బిడ్డ కూడా ఉంది.
Bengaluru Man Beheads Wife Over Alleged Affair, Carries Her Head To Cops@PMOIndia Sir, this is what happening due to promotion of #FakeFeminism & #GenderBiasedLaws.
కూతురి తల నరికి, మొండెం చేతులు వేరుచేసిన తల్లి.. కారణం తెలిస్తే షాకే!
యూపీలోని మీరట్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడిందని.. తల్లి మరికొందరితో కలిసి దారుణంగా హత్య చేసింది. ఆపై తల, మొండెం వేరు చేసి కాలువలో పడేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలి తల్లి సహా పలువురిని అరెస్ట్ చేశారు.
meerut murder Mother kills 17 year old daughter over affair in Uttar Pradesh Photograph: (meerut murder Mother kills 17 year old daughter over affair in Uttar Pradesh)
Jun 07, 2025 20:17 IST
మహారాష్ట్రలో జరిగిందే.. బీహార్‌లోనూ జరుగుతుంది: రాహుల్ సంచలన ఆరోపణలు
చత్తీష్‌గడ్ బీజాపూర్‌లో యాంటీ నక్సల్ ఆపరేషన్ కొనసాగుతుంది. గత మూడు రోజులుగా మావోయిస్టులు, సీఆర్పీఎఫ్ భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు.
Jun 07, 2025 16:05 IST
తెలంగాణలో ఉరుములు మెరుపులతో దంచికొడుతున్న వర్షం.. ఈ జిల్లాల్లో దారుణం!
తెలంగాణలో వర్షం దంచికొడుతుంది. రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, భూపాలపల్లి, నాగర్‌కర్నూల్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రానున్న 2గంటల పాటు ఇవి కొనసాగనున్నాయి. హైదరాబాద్‌లోనూ అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే
ఆంధ్రప్రదేశ్‌లో గరిష్ట పని గంటలు 9 నుంచి 10కి పెంచారు. ఈ మేరకు కార్మిక చట్టాల్లో సవరణ చేస్తున్నట్లు తెలిపారు. రోజుకు 9గంటలు గరిష్టంగా పని చేసే సమయాన్ని ఇప్పుడు 10గంటలకు పెంచారు.
Jun 07, 2025 14:55 IST
బెంగళూరు తొక్కిసలాట ఘటన.. ఇద్దరు రాజీనామా
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎ శంకర్, కోశాధికారి ఇఎస్ జయరామ్ రాజీనామా చేశారు. దురదృష్టకర సంఘటనలలో తమ పాత్ర పరిమితం అయినప్పటికీ.. నైతిక బాధ్యత వహిస్తూ వైదొలుగుతున్నామన్నారు.
ksca secretary and treasurer have tendered resignation
Jun 07, 2025 14:54 IST
భద్రాధ్రికొత్తగూడెంలో గ్యాంగ్ వార్.. ఇంట్లో కుటుంబసభ్యుల ముందే నరికి చంపిన దుండగులు
భద్రాధ్రి కొత్తగూడెం జిల్లాలో గ్యాంగ్ వార్ విషాదాంతంకు దారి తీసింది. రెండు గ్యాంగులు పరస్పరం ఘర్షణ వల్ల సతీష్ అనే యువకుడుపై అజయ్ గ్యాంగ్ సభ్యులు కత్తులు, రాడ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Bhadradhri Kothugudem crime news
Jun 07, 2025 14:53 IST
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. ఆ ముగ్గురికి ఛాన్స్!
Jun 07, 2025 14:33 IST
ఎంతకు తెగించావ్ రా.. ఐసీయూలో మహిళా రోగిపై అత్యాచారం
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న ఓ మహిళపై అక్కడి నర్సింగ్ స్టాఫ్‌పై అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. బుధవారం జరిగినటువంటి ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.
Female patient in ICU allegedly raped in Rajasthan’s Alwar
Jun 07, 2025 14:33 IST
శివసేన (UBT)- మహారాష్ట్ర నవనిర్మాణ సేన పొత్తు !.. ఉద్దవ్ ఠాక్రే కీలక ప్రకటన
శివసేన (UBT) పార్టీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేనతో పొత్తు పెట్టుకోవాలా ? వద్దా ? అనే నిర్ణయాన్ని ఉద్దవ్ ఠాక్రే ప్రజలకే వదిలేశారు. మహారాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటే అదే జరుగుతుందని అన్నారు.
Uddhav Thackerey on possible shiva sena (UBT)-MNS alliance
Jun 07, 2025 14:32 IST
కాళేశ్వరం కమిషన్ ఎదుట బాంబ్ పేలుస్తా.. హరీష్ రావు సంచలనం
కాళేశ్వరం కమిషన్ ఎదుట బాంబ్ పేలుస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాకుండా.. తన దగ్గర ఒక కీలక డాక్యుమెంట్ ఉందన్నారు. 9న కమిషన్ ముందు హాజరైన తర్వాత అక్కడే మీడియాకు విడుదల చేస్తానన్నారు.
Harish Rao
Jun 07, 2025 14:31 IST
తాగిన మైకంలో ఇలా చేశావేంట్రా.. తన భార్య అనుకుని పక్కింటి మహిళ పై..!
హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పరిధి కాటేదాన్‌లో దారుణం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన సలీమ్ తాగిన మైకంలో తన భార్యను చంపాలనుకొని పక్కంటి మహిళపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.
Hyderabad Drunk man attacks neighbour mistaking her for his wife
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. 400లకు పైగా డ్రోన్లు, 40 క్షిపణులతో దాడులు చేసింది. కీవ్, ఎల్విన్, సుమీతో పాదు ఇతర ప్రధాన నగరాలపై ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందారు.
Jun 07, 2025 12:53 IST
Inter Supplementary Results: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఇదిగో లింక్
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా విడుదల చేశారు. ఫలితాలు తెలుసుకునేందుకు విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ ఈ వెబ్సైట్లోకి వెళ్లండి.
Inter Supplementary Results
Jun 07, 2025 12:52 IST
Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్ట్ వివాదం.. తెలంగాణ ఎందుకు అడ్డుచెబుతోంది ?
బనకచర్ల ప్రాజెక్టు వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు తెలంగాణ అడ్డుచెబుతోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఇది ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తోంది.
Banakacherla Project
Jun 07, 2025 11:49 IST
Musk-Trump: చిలికి చిలికి గాలి వాన..ట్రంప్, మస్క్ ల మధ్య ఎప్పటి నుంచో భేదాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెక్ అధిపతి ఎలాన్ మస్క్ ల మధ్య భేదాలు ఇప్పుడు మొదలైనవి కావని తెలుస్తోంది. యూఎస్ లో ట్రంప్ ప్రభుత్వం మొదలైనప్పటి నుంచే ఇద్దరికీ మధ్య వివాదాలు నడుస్తున్నాయని సమాచారం. అవి ఇప్పుడు ముదిరి పాకాన పడుతున్నాయని అంటున్నారు.
Elon musk and Trump
Jun 07, 2025 11:49 IST
Pakistan: కరువు మొదలైంది..సింధు జలాల కోసం భారత్ కు పాక్ నాలుగు లెటర్స్
సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్ అల్లల్లాడుతోంది. కరువు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. అందుకే ఈ విషయంలో భారత్ ను బతిమాలుతోంది. ఈ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని పదేపదే అడుగుతోంది. దీనికి సంబంధించి నాలుగు లెటర్స్ ను రాసిందని తెలుస్తోంది.
Indus Waters Treaty
Jun 07, 2025 10:15 IST
Pakistan: కరువు మొదలైంది..సింధు జలాల కోసం భారత్ కు పాక్ నాలుగు లెటర్స్
సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్ అల్లల్లాడుతోంది. కరువు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. అందుకే ఈ విషయంలో భారత్ ను బతిమాలుతోంది. ఈ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని పదేపదే అడుగుతోంది. దీనికి సంబంధించి నాలుగు లెటర్స్ ను రాసిందని తెలుస్తోంది.
Indus Waters Treaty
Jun 07, 2025 10:15 IST
Elon Musk: ద అమెరికన్ పార్టీ.. ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పేరు ఇదే..
ఎలాన్ మస్క్ మంచి జోరు మీదున్నారు. దాంతో పాటూ అధ్యక్షుడు ట్రంప్ పై పీకల దాకా కోపంతో ఉన్నారు. పార్టీ పెడతానని చెప్పిన 24 గంటల్లోనే దాని పేరును కూడా అనౌన్స్ చేశారు. ద అమెరికన్ పార్టీ అనేది ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పేరు.
Jun 07, 2025 10:14 IST
Medchal: మేడ్చల్ లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు టెకీలు మృతి
మేడ్చల్ -మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారు ఝామున రోడ్డు ప్రమాదం జరిగింది. మాధారం-ఎదులాబాద్ దారిలో కారు అదుపు తప్పి కరెంట్ పోల్ ను ఢీకొట్టింది. ఇందులో ఇద్దరు ఐటీ ఉద్యోగులు అక్కడిక్కడే మృతి చెందారు.
Accident
Jun 07, 2025 10:13 IST
X Chat: వాట్సాప్ కు పోటీగా ఎక్స్ చాట్..మస్క్ మరో ప్లాన్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ టెక్ అధిపతి. ట్విట్టర్, డ్రైవింగ్ చేయకుండానే నడిచే టెస్లా ఇలా కొత్తకొత్తవి కనిపెట్టి తీసుకువచ్చారు. ఇప్పుడు మరో సోషల్ మీడియాను ప్రపంచంలో వదలడానికి సిద్ధమయ్యారు. వాట్సాప్ కు పోటీగా ఎక్స్ చాట్ ను తీసుకురానున్నారు.
Social Media X
Jun 07, 2025 10:12 IST
Domestic Violence Case: గృహ హింస బాధితురాలికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న కోర్టు
ముంబైలోమ్ ఓ సెషన్స్ కోర్టు కీలక తీర్పునిచ్చింది. గృహహింస బాధితురాలికి ఉన్న పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.కోటికి పెంచింది. ఆమె భర్త ఎలివేటర్ కంపెనీ నడిపిస్తున్నాడని.. అతడి వద్ద భారీగానే డబ్బులు ఉన్నాయంటూ వ్యాఖ్యానించింది.
‘Crorepati’ husband must pay 1 crore to abused wife, Says Sessions Court
Jun 07, 2025 10:12 IST
Musk vs Trump: 'ఎలాన్ మస్క్ బాగుండాలి'.. ట్రంప్ యూటర్న్
ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మీడియాతో ఈ వ్యవహారంపై ట్రంప్ స్పందించారు. ప్రస్తుతం తాను చాలా బీజీగా ఉన్నానని తెలిపారు. మస్క్ గురించి ఇప్పుడు ఆలోచించడం లేదని ఆయన బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నాని పేర్కొన్నారు.
Elon musk and Trump
Jun 07, 2025 10:11 IST
Elon Musk: ఎలాన్ మస్క్‌కు రష్యా బంపర్ ఆఫర్..
ఎలాన్ మస్క్, ట్రంప్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా మస్క్‌కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశంలో పొలిటికల్ అసైలమ్ (రాజకీయ శరణార్థి)గా ఉండేందుకు ఎలాన్ మస్క్‌కు ఛాన్స్ ఇస్తామని ప్రకటన చేసింది.
Russia Offers Elon Musk Political Asylum Amid Feud With Donald Trump
Jun 07, 2025 10:09 IST
TG Crime: మహిళ ఎస్సై పై చేయి చేసుకున్న కాంగ్రెస్ నేత
ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్ఎస్పీ క్యాంపు ఏరియాలో అర్దరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తల్లాడకు చెందిన కాంగ్రెస్ నేత రాయలరాము మద్యం మత్తులో పరోటా విషయంలో హోటల్ సిబ్బందితో వాగ్వాదం పెట్టుకున్నాడు. అడ్డుకోబోయిన మహిళా ఎస్సై పై చేయి చేసుకున్నాడు.
Jun 07, 2025 10:09 IST
AP Crime : ఇదో క్రైమ్ కథా చిత్రం..భర్తను చంపేందుకు పిల్లలతో కలిసి భార్య స్కెచ్..సీన్ కట్ చేస్తే.....
ఎప్పుడూ తనను తిడుతున్న భర్తను చంపాలని తన పిల్లలతో కలసి ఓ భార్య స్కెచ్ వేసింది. భర్తను చితకబాది చచ్బాడనుకుని బావిలో పడేసింది. దుండగులు కొట్టి చంపారని కథలల్లింది. ఆయనకు భూమ్మీద ఇంకా నూకలున్నాయి. బతికి బయటపడ్డాడు. అసలు విషయం చెప్పడంతో భార్య జైలు పాలయ్యింది.
Jun 07, 2025 07:56 IST
OYO Rooms : ఓయో రూమ్ లో అడ్డంగా దొరికిన నేత..పొట్టుపొట్టు కొట్టిన భార్య
మహబాబాబాద్ జిల్లాకు చెందిన ఒక రాజకీయ పార్టీ నాయకుడు మరో మహిళతో ఓయో రూంలో దొరికిన సంఘటన కలకలం సృష్టించింది. గోగుల రాజు అనే ఓ లీడర్ ఒక రాజకీయ పార్టీకి జిల్లా అర్బన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అతని భార్య 28వ వార్డుకు కౌన్సిలర్‌గా పనిచేసింది.
OYO Hotels Photograph: (Google)
Jun 07, 2025 07:55 IST
Gold Rate: దిగొచ్చిన బంగారం ధరలు..కొనెద్దాం పదండి
బంగారం అనగానే ఇష్టపడని భారతీయులు ఉండరు. ఒకరకంగా బంగారం మన భారతీయ సంస్కృతిలో ఒకభాగంగా మారిపోయింది. అయితే గత కొంతకాలంగా బంగారం ధరలు అకాశాన్ని అంటుతున్నాయి. దీంతో బంగారం కొనాలంటేనే చలిచమటలు పడుతున్నాయి. కానీ శుభాకార్యాలకు బంగారం తప్పనిసరి.
Gold Rate Record Hike
Jun 07, 2025 07:53 IST
Inter Supply Results: విద్యార్థులకు అలెర్ట్.. ఈరోజు సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఏపీలో ఇంటర్మీడియన్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలు తెలుసుకోవచ్చు
Jun 07, 2025 07:51 IST
USA: డబ్బులు చెల్లిస్తే తొందరగా వీసా ఇంటర్వ్యూ..
అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఆ దేశానికి వీసాలు ఇవ్వడం చాలా కఠినం అయిపోయాయి. అసలు ఇంటర్వ్యూలు కూడా దొరకడం లేదు. అయితే దీనికి సంబంధించి ప్రత్యేక విధానాన్ని..డబ్బులు ఎక్కువ చెల్లిస్తే ఇంటర్యవ్యూ తొందరగా వచ్చేలా చేయనుందని సమాచారం.
Jun 07, 2025 07:50 IST
Mexico: మెక్సికోలో కూలిన విమానం...ముగ్గురు మృతి
దక్షిణ మెక్సికోలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఒక విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు గ్వాటెమాలన్ పైలట్లు, ఒక మెక్సికన్ సిబ్బంది మరణించారని విమానయాన అధికారులు తెలిపారు.
Mexico Flight
Jun 07, 2025 07:07 IST
Maganti Gopinath : మరింత విషమించిన మాగంటి ఆరోగ్యం
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.
Maganti Gopinath
Jun 07, 2025 07:06 IST
Diamonds: ఆ అడవుల్లో రూ.70 వేల కోట్ల విలువైన వజ్ర నిక్షేపాలు
మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లాకు 100 కిలోమీటర్ల దూరంలోని బక్స్వాహా అడవుల్లో రెండు దశాబ్దాల క్రితమే గుర్తించారు. ఇప్పుడు వాటి విలువ ఏకంగా రూ.70 వేల కోట్లకు చేరింది. దాదాపు 6 వేల కిలోలకు పైగా వజ్రాల నిక్షేపాలు అక్కడి భూగర్భంలో ఉన్నట్లు తెలుస్తోంది.