Operation Sindoor: ఎలా దాడి చేశామంటే.. అఫీషియల్ వీడియోలు రిలీజ్ చేసిన ఆర్మీ (VIDEO)
ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వీడియోలను ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. ఫైటర్ జెట్లలో నుంచి ఉగ్రవాద స్థావరాలను ఎలా టార్గెట్ చేసి దాడులు చేశారనేది ఇందులో ఉంది. ఆపరేషన్ సంబంధించిన వివరాలతో వీడియోలను ఆర్మీ ఎక్స్‌లో విడుదల చేసింది.