OG MOVIE: పవన్ 'OG' నైజాం హక్కుల కోసం దిల్ రాజు భారీ ప్లాన్ ! అంత మొత్తం పెడుతున్నారా?
'ఓజీ' థియేట్రికల్ రైట్స్ కి డిమాండ్ భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ సినిమా హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియా హక్కుల కోసం పోటీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.