OG Trailer Review: ఇది కూడా అస్సామేనా..? 'OG' ట్రైలర్ ఎలా ఉందంటే..?
పవన్ కళ్యాణ్ 'OG' ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, డైలాగ్స్, విజువల్స్, మ్యూజిక్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. డైరెక్టర్ సుజీత్ ఫ్యాన్స్‌కు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అందించాడు. కథాపరిణామం కొంత రొటీన్ గా అనిపించినా, మొత్తం మీద ట్రైలర్ హైప్ పెంచింది.