తెలంగాణHyderabad: హైదరాబాద్ లేడీసా మజాకా.. బ్లౌజ్ ఆఫర్ చూడగానే పరుగో పరుగు - కిక్కిరిసిపోయిన షాప్ హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో రూ.500లకే 5 బ్లౌజ్‌లు అంటూ ఓ షాప్ ఆఫర్ పెట్టడంతో మహిళలు ఎగబడ్డారు. బ్లౌజ్ వరల్డ్ షాప్ ఓపెనింగ్‌లో భాగంగా ఈ ఆఫర్ పెట్టారు. దీంతో మహిళలు ఆ షాప్‌కు పరుగులు తీశారు. కి.మీ మేర క్యూ లైన్‌తో ఆ షాప్ కిక్కిరిసిపోయింది. By Seetha Ram 06 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్AC Offers: స్మార్ట్‌ఫోన్ ధరకే బ్రాండెడ్ ఏసీ.. ఆఫర్ అదిరిపోయింది మచ్చా అమెజాన్‌లో వోల్టాస్ 1.5 టన్ను 3 ఇన్ 1 ఇన్వర్టర్ AC 50% తగ్గింపుతో అందుబాటులో ఉంది. అసలు ధర రూ.67,999గా ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.33,990కే లభిస్తుంది. రూ. 3000 బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. రూ.1000 కూపన్ డిస్కౌంట్ పొందొచ్చు. రూ. 1530 EMI ఆప్షన్ ఉంది. By Seetha Ram 16 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్vida v2 scooter offers : అబ్బో ఇవేం ఆఫర్లు రా సామీ.. స్కూటీపై రూ.32వేల భారీ తగ్గింపు.. అస్సలు వదలొద్దు! విడా కంపెనీ తన వి2లోని లైట్, ప్లస్, ప్రో వేరియంట్లపై డిస్కౌంట్ ప్రకటించింది. లైట్ ను రూ.22వేల తగ్గింపుతో రూ.74,000కు కొనొచ్చు. ప్లస్ రూ.32వేల తగ్గింపుతో రూ.82,800కు లభిస్తుంది. ప్రో వేరియంట్ రూ.14,700 తగ్గింపు తర్వాత రూ.1.20 లక్షలకు అందుబాటులో ఉంది. By Seetha Ram 16 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీTv Offers: వారెవ్వా ఆఫర్లు కుమ్మేశాయ్.. 40 ఇంచుల స్మార్ట్‌టీవీలు కేవలం రూ.15వేల లోపే! ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌టీవీలపై బంపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 40 ఇంచుల టీవీలను కేవలం రూ.15వేల లోపు కొనుక్కోవచ్చు. Thomson టీవీ రూ. 12,999కి, Infinix రూ. 13,999కి, KODAK రూ. 14,999 కి కొనుక్కుని ఇంటికి పట్టికెళ్లొచ్చు. మిగతా ఆఫర్లు కూడా ఉన్నాయి. By Seetha Ram 13 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీCheapest Cars: రయ్ రయ్.. 5.44 లక్షలకే 7 సీట్ల కారు.. పెద్ద ఫ్యామిలీకి పండగే- మైలేజ్ ఎంతంటే? మార్కెట్లో 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరిగిపోయింది. అందులో మారుతి ఈకో ఒకటి. ఇది రూ.5.44 లక్షలకు అందుబాటులో ఉంది. లీటర్ పెట్రోల్‌కు 20కి.మీ మైలేజీ అందిస్తుంది. దీని తర్వాత రెనాల్ట్ ట్రైబర్ ఉంది. దీనిని రూ.6.09 లక్షలతో కొనుక్కోవచ్చు. By Seetha Ram 29 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Car Offers In March: కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.55 వేల భారీ డిస్కౌంట్ పొందే ఛాన్స్! హ్యుందాయ్ కార్ల కంపెనీ తమ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వెన్యూపై రూ. 55,000, i20 పై రూ. 50,000, గ్రాండ్ i10 NIOSపై రూ. 53,000, SUV ఎక్స్టర్పై రూ.35,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్లు మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. By Seetha Ram 08 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Amazon Sale: ఈరోజు నుంచి గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అమెజాన్ సేల్.. ఈరోజు నుంచి అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం అవుతోంది. ఆగస్టు 15వరకు ఇది కొనసాగనుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సేల్ అందుబాటులోకి రానుంది. By Manogna alamuru 06 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Flight Tickets: విమాన ప్రయాణికులకు శుభవార్త.. భారీగా తగ్గిన టికెట్ ధరలు ? DGCA కీలక నిర్ణయం తీసుకుంది. విమానయాన సంస్థలు అందించే సేవల ఛార్జీల కోసం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనల కారణంగా ఫ్లైట్ టికెట్ల ధరలు చాలా వరకు తగ్గనున్నాయి. ఆ కొత్త రూల్స్ ఏవో తెలుసుకుందాం. By Durga Rao 29 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguElections : ఓటేయండి.. హాయిగా కావాల్సినంత తినండి, తాగండి లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈరోజు జరుగుతోంది. మీరు కూడా ఓటేయడానికి వెళుతున్నారా..అయితే ఈ వార్త మీకోసమే. ఓటేసిట్లు ఇంక్ మార్క్ చూపించండి..కావాల్సినంత తిని, తాగండి అంటున్నాయి రెస్టారెంట్లు. By Manogna alamuru 26 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn