/rtv/media/media_files/2025/09/28/vivo-t4r-5g-2025-09-28-08-58-42.jpg)
Vivo T4R 5G
మార్కెట్‌లోకి వివో బెస్ట్ మొబల్స్(vivo-mobiles) ను విడుదల చేస్తోంది. ఈ మొబైల్స్ ఫీచర్లు బాగుండటంతో పాటు ధర కూడా తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేయడానికి ఎదురుచూస్తున్నారు. అయితే వివో కంపెనీ ఇటీవల మార్కెట్‌లోకి Vivo T4R 5G స్మార్ట్‌ఫోన్(Smartphone Offers) ను విడుదల చేసింది. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో రూ.19,499 ఆఫర్ ధరతో లిస్ట్ చేశారు. అయితే దీనికి బ్యాంకుల డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే మీకు రూ.2,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్‌తో కలిపి ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 17,499కు మీ సొంతమవుతుంది. ఇంత తక్కువ ధరకు ఈ ఫోన్ రావడం ఇదే మొదటిసారి.
ఇది కూడా చూడండి: Amazon Mobile Offers: రచ్చ రచ్చే.. వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు.. అమెజాన్ ఊచకోత ఆఫర్..!
Vivo T4R 5G ఫీచర్లు
ఈ ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణ దాని 3D క్వాడ్ కర్వ్డ్ AMOLED స్క్రీన్ ఉంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సపోర్ట్, ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో ఉంది. ప్రాసెసర్ ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. స్టోరేజ్ 8 జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది.
కెమెరా వెనుక భాగంలో 50MP (OIS) మెయిన్ కెమెరా, 2MP సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 4K వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. 5700 mAh బిగ్ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ IP68, IP69 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌లను కలిగి ఉంది. దీనివల్ల నీటి నుంచి రక్షణ కలుగుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేసేయండి.
ఇది కూడా చూడండి: Washing Machine Offers: వామ్మో వాయ్యో.. రూ.4500కే 8KGల వాషింగ్ మెషీన్స్ - ఆఫర్స్ అరాచకం