US-Russia: అణు ఉద్రిక్తతలు పెరుగుతాయ్ జాగ్రత్త..అమెరికాకు రష్యా వార్నింగ్
ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో మాస్కోపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అమెరికా తీవ్రంగా యత్నిస్తోంది. రెండు అణు జలాంతర్గాములను రష్యాకు అత్యంత సమీపంలో మోహరించింది. దీనిపై రష్యా స్పందిస్తూ అణు ఉద్రిక్తతలు పెరగకుండా అమెరికా చూసుకుంటే మంచిదని హెచ్చరించింది.