ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలను నాశనం చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం: ట్రంప్‌

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినందుకు అమెరికా అధ్యక్షుడు సంతోషం వ్యక్తం చేశాడు. కాల్పుల విరమణకు ముందు ఇరాన్‌ అణు కేంద్రాలను, సామర్థ్యాలను ధ్వంసం చేయడం, యుద్ధాన్ని ఆపడం తనకు లభించిన గొప్ప గౌరవమని ఆయన పేర్కొన్నాడు.

New Update
Trump issues warning for Israel after ceasefire violations

ఇరు దేశాలు యుద్ధం ముగియాలని కోరుకుంటున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నాడు. ఇరాన్ పాలనలో మార్పు కోరుకోవడం లేదని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మార్పు గందరగోళాన్ని సృష్టిస్తుందన్నారు. వీలైనంత త్వరగా ప్రశాంత పరిస్థితులు నెలకొనాలని కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు