Shehbaz Sharif Meeting: పాకిస్తాన్ దుర్మార్గం..న్యూ క్లియర్ వెపన్స్ ప్రయోగంపై పీఎం షహబాజ్ మీటింగ్
భారత్ కొట్టిన దెబ్బకు పాక్ విలవిలాడుతోంది. భారత్ ను ఎలా ఢీ కొట్టాలో తెలియక ఏకంగా అణుబాంబు ప్రయోగం గురించి ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశానికి పీఎం షహబాజ్ పిలుపునిచ్చారని చెబుతున్నారు.
By Manogna alamuru 10 May 2025
షేర్ చేయండి
Iran Nuclear Deal: సైనిక చర్యలు తప్పువు.. ఇరాన్ డీల్ పై ట్రంప్ మరోసారి..
ఇరాన్ తో అణు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. డీల్ కు ఇరాన్ అంగీకరించకపోతే సైనిక చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇజ్రాయెల్ కూడా తమతో కలుస్తుందని అన్నారు.
By Manogna alamuru 10 Apr 2025
షేర్ చేయండి
Trump-Iran:ఒప్పందం చేసుకోండి..లేకపోతే బాంబు దాడులే..ట్రంప్ హెచ్చరికలు!
అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వరాన్ని పెంచారు.ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్ పై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు.
By Bhavana 31 Mar 2025
షేర్ చేయండి
🛑LIVE : ఇరాన్‌పై అణుబాంబు..? | Iran Testing First Nuclear Bomb ? | War | Iran | Israel | RTV
By RTV 17 Nov 2024
షేర్ చేయండి
Iran Nuclear Test | ఇకపై అసలైన యుద్ధం మొదలు..| Threat To Israel | Iran vs Israel War | RTV
By RTV 14 Oct 2024
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి