Nitish Kumar: నితీష్ కుమార్కు ఇండియా కూటమి ప్రధాని పదవి ఆఫర్ !!
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ రాకపోవడంతో.. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్కు ఇండియా కుటమి నుంచి ప్రధాని ఆఫర్ వచ్చిందని.. కానీ ఆయన ఆఫర్ను తిరస్కరించారని జేడీయూ నేత కేసీ త్యాగి వెల్లడించారు. తాము ఎన్డీయేలోనే ఉన్నామని స్పష్టం చేశారు.